అక్రమ కట్టడాలను కూల్చి వేసిన రెవెన్యూ సిబ్బంది..! 1 d ago
AP : తిరుపతి రేణిగుంట మండలంలో అక్రమ కట్టడాలను రెవెన్యూ సిబ్బంది కూల్చివేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి. కుర్రకాలువలో 22 ఇళ్లను కూల్చివేశారు. సూరప్పకసంలో 120 ఇళ్లకుపైగా కూల్చివేశారు. మరో 100 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.